Sleeping Problem Insomnia: నిద్ర అనేది శరీరానికి చాలా అవసరం. నిద్ర పోయినప్పుడు మన శరీరమంతా విశ్రాంతి పొందుతుంది. ఇది మరుసటి రోజు మనం చురుకుగా ఉండటానికి దోహదపడుతుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా 10 శాతం కంటే ఎక్కువ మంది వ్యక్తులు నిద్రలేమితో బాధపడుతున్నారు. వీరిలో కొందరు మాత్రమే వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతున్నారు. మరికొందరు నిద్ర సమస్యలను ఏమాత్రం లక్ష్యపెట్టరు. అయితే, నిద్ర లేమి క్యాన్సర్‌కు కూడా కారణమవుతుందని మీకు తెలుసా? నిద్రలేమి ప్రమాదకరం కాదని గతంలో నమ్మేవారు. కానీ, దీర్ఘకాలిక నిద్ర భంగం కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక అధ్యయనాల ప్రకారం.. నిద్ర, క్యాన్సర్‌కు మధ్య అనేక సామీప్య లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. క్యాన్సర్ కారణంగా నిద్ర రాదని చెబుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రారంభ క్యాన్సర్ల రేటులో భారీ పెరుగుదల ఉందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో..
పూర్తిగా చదవండి..Health Tips: సరిగా నిద్రపోవడం లేదా? క్యాన్సర్‌ను ఏరికోరి తెచ్చుకున్నట్లే..!
నిద్రలేమి ప్రమాదకరం కాదని అందరూ అనుకునేవారు. కానీ, దీర్ఘకాలిక నిద్ర భంగం కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రొమ్ము, కొలొరెక్టల్, ఎండోమెట్రియల్, అన్నవాహిక, తల, మెడ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Translate this News: