Ragi Malt: మిల్లెట్ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాగులు. రోజూ ఆహారంలో రాగులతో చేసిన ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఒకప్పుడు మన పూర్వికులు అన్నానికి బదులుగా రాగి జావను ఆహారంగా తీసుకొని దృఢంగా ఉండేవారు. అంతటి పోషకలు విలువలు కలిగిన రాగి జావను తాగితే ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో చూద్దాం..
పూర్తిగా చదవండి..Ragi Malt: రాగి జావ తాగితే.. ఇలా జరుగుతుందా..! తెలిస్తే షాకవుతారు..!
రాగి జావ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలోని ప్రోటీన్స్ , మినరల్స్, విటమిన్స్ శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే రక్త హీనత, ఎముకల దృఢత్వానికి సహాయపడతాయి. రాగుల్లోని అధిక ఫైబర్ మలబద్దకం, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
Translate this News: