Mop Cleaning: ప్రతిరోజూ ఇంటిని తుడుచుకోవడం వల్ల తుడుపుకర్ర నల్లగా మారింది. వేసవిలో.. నేలపై దుమ్ము, మట్టి పేరుకుపోవడం వల్ల, తుడుపుకర్ర తుడుచుకునేటప్పుడు నల్లగా మారుతుంది. ఇది శుభ్రం చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది. తుడుపుకర్రలోని నలుపు రంగును తొలగించేందుకు కొందరు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు తుడుపుకర్రను శుభ్రం చేయడానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వీటిని అనుసరించి మీరు తుడుపుకర్ర నుంచి నలుపు రంగును సులభంగా తొలగించవచ్చు. దీంతో మీరు ఎప్పుడు తుడుచుకున్నా మీ ఇంటి టైల్స్ మురికిగా కనిపించవు. అది ఎలా చేయాలో తెలియనివారికోసం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Mop Cleaning: ప్రతిరోజూ ఇంటిని తుడుచుకోవడం వల్ల తుడుపుకర్ర నల్లగా మారిందా? ఈ చిట్కాలు పాటించండి!
వేసవిలో నేలపై దుమ్ము, మట్టి పేరుకుపోవడం వల్ల, తుడుపుకర్ర తుడుచుకునేటప్పుడు నల్లగా మారుతుంది. ఇది శుభ్రం చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది. తుడుపుకర్రను శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆ టిప్స్ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Translate this News: