Harbhajan Singh: 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. పాకిస్థాన్ జట్టు ఓడిపోయింది కానీ దాని మాజీ క్రికెటర్లు తమ దుష్ప్రవర్తనను మానుకోలేదు. న్యూయార్క్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, పాక్ మాజీ క్రికెటర్.. బాబర్ అజం బంధువు కమ్రాన్ అక్మల్ సిక్కు మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు, ఆ తర్వాత హర్భజన్ సింగ్ అతనికి తగిన సమాధానం ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..Harbhajan Singh: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అక్మల్ కు ఇచ్చిపడేసిన హర్భజన్..
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై చెత్త వాగుడు వాగాడు. దీంతో పాటు సిక్కులను అవమానపరిచేలా మాట్లాడాడు. దీనికి హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. మీ తల్లులను.. చెల్లెళ్లను కాపాడింది సిక్కులు అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేశాడు.
Translate this News: