ఎంపీ బరి నుంచి గుత్తా అమిత్ రెడ్డి ఔట్

New Update
ఎంపీ బరి నుంచి గుత్తా అమిత్ రెడ్డి ఔట్

-- ఎంపీ బరి నుంచి గుత్తా అమిత్ రెడ్డి ఔట్
-- నల్గొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ ఆశించిన గుత్తా అమిత్
-- గుత్తా అమిత్‌కు టికెట్ రాకుండా అడ్డుకుంటున్న కొంత మంది నాయకులు
-- నల్గొండ బీఆర్ఎస్‌ గ్రూప్‌ వార్‌ను..
-- సెట్ చేయలేకపోయిన హైకమాండ్
-- గ్రూప్ వార్ నేపథ్యంలో అమిత్ పోటీకి దూరం
-- కొడుక్కు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన..
-- మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
-- గుత్తా అమిత్‌కు టికెట్ రాకుండా అడ్డుకున్న జగదీష్‌రెడ్డి!
-- తన వర్గానికే టికెట్ ఇప్పించుకునేందుకు జగదీష్ ప్రయత్నాలు

Advertisment
తాజా కథనాలు