Guppedantha Manasu: రిషి సేఫ్.. వసు ఎమోషనల్.. చిరాకు పడుతున్న అభిమానులు..!

గుప్పెడంత మనసు సీరియల్ లో హీరో రిషి ప్రమాదం నుండి సేఫ్ గా బయటపడ్డాడు. భర్తకు ప్రతిసారి ఏదొక ఇబ్బంది కలుగుతుండడంతో వసు ఎమోషనల్ అవుతుంది. అయితే, సీరియాల్ పై అభిమానులు విసుగెత్తి పోతున్నారు. నిందితుడు శైలేంద్ర అని ఎప్పుడు చూపిస్తారు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Guppedantha Manasu: రిషి సేఫ్.. వసు ఎమోషనల్.. చిరాకు పడుతున్న అభిమానులు..!

Guppedantha Manasu Serial Today Episode:  గుప్పెడంత మనసు సీరియల్ పై అభిమానులు విసుగెత్తి పొతున్నారు. ఇంకా, ఎన్ని రోజులు నిందితుడు శైలేంద్ర అని చూపించకుండా సాగదిస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, హీరో రిషిని.. అన్న శైలేంద్ర.. కాలేజీ ఎండీ పదవి కోసం చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే రిషిపై ఎన్నో సార్లు అటాక్ చేయించాడు. దీంతో, ఇంకా ఎన్ని రోజులు ఇలా సాగదిస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

Guppedantha Manasu

వసు కిడ్నాప్..

ప్రస్తుతం హీరో రిషి పెద్ద ప్రమాదం నుండి సేఫ్ గా బయటపడ్డాడు. రిషికి ఏమెందో చూపించలేదు కానీ, అతడికి గాయాలు అయినట్లు.. ఇద్దరు ముసలి వాళ్లు నాటు వైద్యం అందిస్తున్నట్లు చూపించారు. భర్త నుండి ఫోన్ రావడంతో హీరోయిన్ వసు తను ఉన్నప్లేస్ కు వెళ్లింది. అక్కడ ఆమెను శైలేంద్ర తన రౌడీలతో కిడ్నాప్ చేయిస్తాడు. వసు కిడ్నాప్ సంగతి హీరోకు తెలుస్తోంది. అతడు వెంటనే పోలీస్ ఆఫీసర్ ముకుల్ కు చెబుతాడు.

publive-image

సేవ్ చేసిన ముకుల్..

వెంటనే అలర్ట్ అయిన ముకుల్ వసును కిడ్నాప్ చేసిన ప్లేస్ కు వెళ్లి ఆమెను సేవ్ చేస్తాడు. తరువాత వసు రిషిను తీసుకుని ఇంటికి వెళుతుంది. రిషికి బోజనం పెడుతుంది. అయితే, బోజనం పెడుతూ ఎమోనషల్ అవుతుంది వసు. భర్తకు ప్రతిసారి ఏదొక ఇబ్బంది కలుగుతుందని ఫీల్ అవుతు ఉంటుంది. రిషి ఆమెను ఒదారుస్తాడు. నాకు ఏమీ కాలేదు కదా వసు బాధపడకు అంటూ దైర్యం చెబుతాడు.

publive-image

హార్ట్ అవుతున్న అభిమానులు

అయితే, ఇప్పటికే సీరియల్ లో చాలా ఎపిసోడ్స్ నుంచి సేమ్ టాపిక్ నడుస్తుంది. రౌడీ శైలేంద్ర అటాక్స్ చేయడం, రిష్ ప్రమాదాలకు గురికావడం, ఇలా గొడవలు, కిడ్నాప్ లతో సీరియల్ ను సాగదిస్తున్నారు తప్ప ముందుకు వెళ్లడం లేదు. శైలేంద్ర నిజస్వరూపం తర్వగా బయటపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, రానున్న ఎపిసోడ్స్ లో వసు తల్లి కాబోతున్నట్లు కొన్ని విడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: ‘బ్రహ్మముడి’ కావ్య సీరియల్ లో నటించక ముందు ఏం చేసేదో తెలుసా?

Advertisment
తాజా కథనాలు