Guppedantha Manasu: వామ్మె.. బికినీలో దర్శనమిచ్చిన గుప్పెడంత మనసు సీరియల్ జగతి.!

గుప్పెడంత మనసు సీరియల్ ఫేం జగతి బికినీలో దర్శనమిస్తూ ఫొటోలు షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్..వామ్మె సీరియల్ లో పద్దతిగా కనిపించిన జగతి ఇదేంటి బికినీలో దర్శనమిచ్చిందంటూ షాక్ అవుతున్నారు. అయితే, సిల్వర్ స్క్రీన్ పై రచ్చ చేసేందుకు రెడీ అవుతోంది ఈ కన్నడ బ్యూటీ .

Guppedantha Manasu: వామ్మె.. బికినీలో దర్శనమిచ్చిన గుప్పెడంత మనసు సీరియల్ జగతి.!
New Update

Guppedantha Manasu Fame Jagathi: గుప్పెడంత మనసు సీరియల్ జగతి ఆల్ మెస్ట్ అందరికి గుర్తుండే ఉంటుంది. సీరియల్ లో హీరోకి తల్లిగా నటిస్తూ జగతి మేడం కారెక్టర్ లో అందరినీ ఆకట్టుకుంది జ్యోతి రాయ్. సీరియల్ లో పద్దతిగా కనిపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది. హీరోకి తల్లిగా నటించి అందరిని మెప్పించింది. సీరియల్ లో కొడుకు కోసం ప్రాణాలు సైతం పణ్ణంగా పెట్టి మృతి చెందింది జగతి. ప్రస్తుతం ఆమె కారెక్టర్ సీరియల్ లో ముగిసింది. అయినప్పట్టికి తన తల్లిని ఎవరూ చంపారు అనే అంశంతో ఆ సీరియల్ నడుస్తోంది.

Also Read: ఏకంగా 600 మంది హాలీవుడ్ నటులు.. 2 దేశాల టెక్నీషియన్స్.. కన్నప్పపై మోహన్ బాబు ఊహించని అప్డేట్స్!

publive-image

అయితే, సీరియల్ లో ఎంతో పద్దతిగా కనిపించే జ్యోతి సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోస్తోంది. ప్రస్తుతం ఆమె ఓ సినిమాలో మెయిన్ లీడ్ కారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వెబ్ సిరీస్ లెనూ సందడి చేస్తుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏ మాస్టర్ పీస్ అనే మూవీతో సిల్వర్ స్క్రీన్ పై రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వెబ్ సిరీస్ లో కాస్త బోల్డ్ పాత్రను పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది. తాజాగా, ఆమె చేసిన పోస్ట్ ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. బ్లాక్ బికినీ వేసుకుని అందాల ప్రదర్శన చేసింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సిరీయల్ లో అంత పద్దతిగా కనిపిస్తున్న జ్యోతి ఇదేంటి బికిలో దర్శనమిచ్చిందంటూ అవాక్కైయ్యారు.

publive-image

#guppedantha-manasu-fame-jagathi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe