Guava: వయాగ్ర వద్దు.. జామ ముద్దు.. శృంగారానికి సహజ మందు!

ఇటివలీ కాలంలో చాలా మంది పురుషులకు అంగ స్తంభన సమస్య వేధిస్తుంది. దీనికి చాలా మంది వయాగ్రా వాడుతుంటారు. అయితే, జామ పండు నేచురల్‌ వయాగ్రాగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Guava: వయాగ్ర వద్దు.. జామ ముద్దు.. శృంగారానికి సహజ మందు!

Health Benefits of Guava: హాయ్‌.. మీకు కొత్తగా పెళ్లైందా? ప్రేమ, పెళ్లి అంటే ముద్దులు, కౌగిలింతలు, శృంగారం మాత్రమే కాదు.. ఆప్యాయత, సంరక్షణ, శ్రద్ధ అనుబంధంతో కూడిన సంబంధం కూడా. అయితే శృంగారం మీ భాగస్వామితో మీ అనుబంధాన్ని, సంబంధాన్ని స్ట్రాంగ్‌ చేస్తుంది. అయితే ఇటివలీ కాలంలో చాలా మంది పురుషులకు అంగ స్తంభన సమస్య వేధిస్తుంది. దీనికి చాలామంది వయాగ్రా వాడుతుంటారు.. అయితే నేచురల్‌గా మీ సెక్స్‌ లైఫ్‌ను మెరుగు పరిచే ఒక పండు ఉంది..అదే జామ

Also Read: తులసి ఆకుల్లో దీన్ని కలిపి రాస్తే .. వద్దన్నా.. జుట్టు పెరుగుతుంది..!

శృంగారం మనకు విశ్వాసాన్ని, మంచి నిద్రను, రక్త ప్రసరణను ఇస్తుంది, మన వ్యక్తిగత జీవితంలో కూడా మంచి మార్పులను తెస్తుంది. అయితే అంగ స్తంభన కోసం వయాగ్రా వాడేవారు చాలా విషయాలు తెలుసుకోవాలి. అనేక జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే దుష్ఫలితాలు ఎదురుకావొచ్చు. ఇక మనకు ఎంతో ఇష్టమైన పండ్లలో ఒకటైన జామ నేచురల్‌ వయాగ్రాగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పెళ్లయిన పురుషులకు జామపండు అద్భుతమైన పండు.

Also Read: IAS అయిన మిస్ ఇండియా ఫెమినా.. కోచింగ్ లేకుండానే UPSC క్రాక్‌ చేసిన బ్యూటీ..!

జామపండులో విటమిన్-సి మంచి పరిమాణంలో లభిస్తుంది. అందుకే జామ పురుష సెక్స్ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుందని నమ్ముతారు. దీని కారణంగా పురుషులు మెరుగ్గా ఆ పని చేస్తారు. స్పెర్మ్ పరిమాణం కూడా పెరుగుతుంది. అయితే ఇదంతా ప్రాథమిక పరిశోధనలు సారం మాత్రమే.. వీటి నిజ నిర్థారణ మరిన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ జరగాల్సి ఉంది. మీ శృంగార జీవితం గురించి ఎలాంట సమస్యకైనా సంబంధిత వైద్యుడిని కలవండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు