New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-Revanth-Chandrababu.jpg)
తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశానికి హాజరైన చంద్రబాబుకు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రజా భవన్ లో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.