సీపీఎస్ వర్సెస్ జీపీఎస్ వార్ ముదురుతోంది. జీపీఎస్ (GPS)పై ఉద్యోగ సంఘాలతో చర్చలను సీపీఎస్(CPS) ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్(GPS)ని ఒప్పుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. మంత్రులు బొత్స, బుగ్గన, సీఎస్ జవహర్‌రెడ్డి, సజ్జల, ఆర్థికశాఖ అధికారులు ఉద్యోగ సంఘాల నేతలు భేటి అయ్యారు.
పూర్తిగా చదవండి..GPS:ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలి.. ఉద్యోగ సంఘాల డిమాండ్..!
ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్‌ని ఏపీ ప్రభుత్వం ముందు గట్టిగా వినిపిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. మంత్రులతో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలో మంత్రి బొత్స చర్చించారు. కొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగినట్టు బొత్స చెప్పారు. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పినట్టు తెలిపారు.
Translate this News: