Governors Conference: రాష్ట్రపతి అధ్యక్షతన ఇవాళ గవర్నర్ల సదస్సు

ఈరోజు రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. నూతన నేర, న్యాయ చట్టాలతో పాటు దేశంలోని పలు కీలక అంశాలపై రెండు రోజులపాటు ఈ సమావేశాల్లో చర్చలు జరగనున్నాయి.

New Update
Governors Conference: రాష్ట్రపతి అధ్యక్షతన ఇవాళ గవర్నర్ల సదస్సు

Governors Conference:ఇవాళరాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దేశంలోని పలు కీలక అంశాలపై రెండు రోజులపాటు ఈ సమావేశాల్లో చర్చలు జరగనున్నాయి. నూతన నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి లో గవర్నర్ల పాత్ర పై చర్చించనున్నారు.

Also Read : నీట్‌ యూజీ-2024పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Advertisment
తాజా కథనాలు