/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/NrjSRMlJ5nU-HD.jpg)
YCP EX MP Nandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన నివాసానికి అనుమతులు లేవంటూ CRDA అధికారులు నోటీసులు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయపాలెంలో సురేష్‌కు చెందిన భవనానికి అనుమతులు లేవని నోటీసులు జారీ చేశారు. వారం రోజులు లోపు వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా దీనిపై మాజీ ఎంపీ సురేష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.