New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/gottipati.jpg)
Gottipati Ravi Kumar: రాష్ట్ర మంత్రిగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. మంత్రి పదవి దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. తనను గెలిపించిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు సంక్షేమం అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ చేసిన తప్పులను తాము చేయమని.. గెలిపించిన ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని తెలిపారు.
తాజా కథనాలు