ఆంధ్రప్రదేశ్AP: ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో.. విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు! ఏపీలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి వర్చువల్గా సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 20 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Gottipati: మంత్రి పదవిపై గొట్టిపాటి రవికుమార్ రియాక్షన్ ఇదే.! మంత్రి పదవి దక్కడంపై గొట్టిపాటి రవికుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమం అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ చేసిన తప్పులను తాము చేయమని.. గెలిపించిన ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని తెలిపారు. By Jyoshna Sappogula 12 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn