Gorantla Madhav: అనంతపురంలో వైసీపీ నేత గోరంట్ల మాధవ్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబునాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు. తమ ఓటమికి కారణాలు ఏంటో ప్రక్షాళన చేసుకుంటామన్నారు.
Also Read: రక్షణ కల్పించండి.. మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన ట్వీట్..!
రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశాలపై టీడీపీ నాయకులు దృష్టి పెట్టకుండా.. అప్పుడే వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో గోరంట్ల మాధవ్ ప్రజల్లోనే ఉంటాడని.. ప్రజల సమస్యలపై పోరాడుతాడని కామెంట్స్ చేశారు.
Gorantla Madhav: ఈ అంశాలపై దృష్టిపెట్టండి.. గోరంట్ల మాధవ్ షాకింగ్ కామెంట్స్..!
టీడీపీ నాయకులు ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశాలపై దృష్టి పెట్టకుండా అప్పుడే వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు వైసీపీ నేత గోరంట్ల మాధవ్. తమ ఓటమికి కారణాలు ఏంటో ప్రక్షాళన చేసుకుంటామన్నారు. ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతాడని కామెంట్స్ చేశారు.