Gorantla Madhav: ఈ అంశాలపై దృష్టిపెట్టండి.. గోరంట్ల మాధవ్ షాకింగ్ కామెంట్స్..!
టీడీపీ నాయకులు ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశాలపై దృష్టి పెట్టకుండా అప్పుడే వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు వైసీపీ నేత గోరంట్ల మాధవ్. తమ ఓటమికి కారణాలు ఏంటో ప్రక్షాళన చేసుకుంటామన్నారు. ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతాడని కామెంట్స్ చేశారు.
Gorantla Madhav: పార్లమెంట్లో పోలీస్‌గా మారిన ఎంపీ గోరంట్ల😎 .. నిందితులను ఎగిరెగిరి ఎలా గుద్దాడో చూడండి!
లోక్‌సభలోకి చోరబడ్డ ఆగంతకులను పట్టుకోవడంతో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కీ రోల్ ప్లే చేశారు. ఆగంతకులను పట్టుకోవడమే కాకుండా వారిని ఎగిరి ఎగిరి కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైలర్‌గా మారింది.
చంద్రబాబు 2024లో చనిపోతాడు.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 'చంద్రబాబు ఏపీలో నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలు నిర్వహించాడు.. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు.. ఆయన బయటకు వచ్చేది లేదు. ఒకవేళ వచ్చినా 2024 ఎన్నికలకు ముందే చస్తాడు.' అని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు.