Vizianagaram: ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన గొప్ప కృష్ణ..!

విజయనగరం జిల్లాలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ గొప్ప కృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఇండిపెండెంట్ గా గెలిచి చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తానని కామెంట్స్ చేశారు.

Vizianagaram:  ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన గొప్ప కృష్ణ..!
New Update
#vizianagaram
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe