New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/mla-4-jpg.webp)
తాజా కథనాలు
విజయనగరం జిల్లాలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ గొప్ప కృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఇండిపెండెంట్ గా గెలిచి చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తానని కామెంట్స్ చేశారు.