గోల్గప్ప పేరు వింటేనే అందరి నోళ్లలో నీళ్లు ఊరుతాయి. గోల్గప్పలు భారత్ లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. దీని పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఉత్తర భారత దేశంలో గొల్గప్పలు అని పిలుస్తుంటే…దక్షిణ భారతంలో పానీపూరి అని పిలుస్తారు. గోల్గప్పలను పుచ్చా, గుప్చుప్, పానీ కే పటాషే, పానీపూరి, ఫుచ్కా అనే పేర్లతో పిలుస్తారు.
పూర్తిగా చదవండి..పానీపూరిపై గూగుల్ స్పెషల్ డూడుల్ …అది చూస్తే నోరు ఊరుతుంది..!!
మనలో చాలా మందికి పానీపూరి అంటే చాలా ఇష్టం. సాయంకాలం అయ్యిందంటే చాలు పానీపూరీ బండ్ల దగ్గర క్యూ కడుతుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూప పానీపూరీని ఇష్టపడుతుంటారు. అందుకే పానీపూరికి గూగుల్ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చింది. దక్షిణభారత్ లో గోల్ గొప్పా అని పిలుచుకునే పానీపూరీ డూడుల్ ను తయారు చేసింది. భారత్ లో అత్యధిక ప్రజలు ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ పానీపూరి అంటూ గుగూల్ చెప్పుకొచ్చింది.
Translate this News: