New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Singareni-Elections-jpg.webp)
Breaking: సింగరేణి కార్మిక కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా కథనాలు