New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/LPG.jpg)
తాజా కథనాలు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ధరల సవరణలో భాగంగా దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ల ధరలను రూ.69.50 మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి.