Pochamma Temple: మియాపూర్ మదీనాగూడ పోచమ్మ దేవాలయం లో మూడు రోజులుగా చెంచాతో అమ్మవారు పాలు తాగుతోంది. ఈ వింతను చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఆలయం వద్దకు భారీగా చేరుకుంటున్నారు.
This browser does not support the video element.