Viral Video: మంత్రి నిమ్మలకు రూ.10 వేలు ఇచ్చిన చిన్నారి

దివ్యాంగురాలైన ఓ చిన్నారి దాచుకున్న రూ.10 వేల పాకెట్ మనీ డబ్బులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు అందించింది. టీడీపీ కోసం ఆ డబ్బులను వినియోగించుకోవాలని సూచించగా.. నిమ్మల సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాప ఇచ్చిన రూ.10 వేలు.. రూ.10 కోట్లతో సమానం అన్నారు.

Viral Video: మంత్రి నిమ్మలకు రూ.10 వేలు ఇచ్చిన చిన్నారి
New Update

This browser does not support the video element.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe