New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Palakollu-Venkaiah-Naidu-.jpg)
దివ్యాంగురాలైన ఓ చిన్నారి దాచుకున్న రూ.10 వేల పాకెట్ మనీ డబ్బులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు అందించింది. టీడీపీ కోసం ఆ డబ్బులను వినియోగించుకోవాలని సూచించగా.. నిమ్మల సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాప ఇచ్చిన రూ.10 వేలు.. రూ.10 కోట్లతో సమానం అన్నారు.