/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/amrapali-.jpg)
GHMC కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి విధినిర్వహణలో తనదైన మార్క్ చూపుతున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆమె ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బుధవారం నారాయణగూడలో ఆమె పర్యటించిచారు. నారాయణగూడ క్రాస్‌రోడ్స్ దగ్గర నిర్మించిన మార్కెట్ గదుల కేటాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థితో ముచ్చటించారు. పరిశుభ్రతపై ఆ విద్యార్థికి అవగాహన కల్పించారు.
GHMC Commissioner Amrapali Kata conducted a surprise inspection of sanitation in various parts of #Hyderabad.
While speaking to a student, She emphasized on the importance of maintaining cleanliness and encouraged the student to raise awareness among peers about the… pic.twitter.com/bTQetyUYcO
— Naveena (@TheNaveena) July 3, 2024