smart watch: రూ.7వేల స్మార్ట్ వాచ్‌ రూ.109కి పొందండి!

మీరు మంచి స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలి అనుకుంటే, డౌట్ లేకుండా ఈ వాచ్‌ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే దీనికి రేటింగ్స్ బాగున్నాయి. ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయని అంటున్నారు. ధర, పూర్తి వివరాలు తెలుసుకొని, ఫైనల్ నిర్ణయం తీసుకోండి.

New Update
smart watch: రూ.7వేల స్మార్ట్ వాచ్‌ రూ.109కి పొందండి!

ఇది Noise కంపెనీ తాజాగా లాంచ్ చేసిన ColorFit Pulse 3 స్మార్ట్ వాచ్. ఇది 1.96 అంగుళాల సైజుతో, అతిపెద్ద డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ సదుపాయం కలిగిన స్మార్ట్ వాచ్. దీన్ని ప్రీమియం లుక్‌లో తయారుచేశారు. ఇందులో ఆటో స్పోర్ట్ డిటెక్షన్ ఉంది. దీన్ని మగవారు, మహిళలూ అందరూ పెట్టుకోవచ్చు.ఈ వాచ్‌కి అమెజాన్‌లో 4.1/5 రేటింగ్ ఉంది. నెల రోజుల్లో దీన్ని 500 మందికి పైగా కొన్నారు. అలాగే ఈ వాచ్‌పై 29,773 మంది రివ్యూలు ఇచ్చారు. వాటి ప్రకారం ఈ వాచ్ క్వాలిటీ, వాల్యూ, లుక్, కాల్ క్వాలిటీ, ఫీచర్స్ చాలా బాగున్నాయి. బ్యాటరీ లైఫ్, పెర్ఫార్మెన్స్, కనెక్టివిటీ కూడా పర్వాలేదు. మైనస్ ఫీచర్స్ ఏవీ ఇవ్వలేదు.

ఈ వాచ్‌కి ఉన్న అతిపెద్ద ప్లాస్ పాయింట్.. దీని సైజు. ఏకంగా 1.96 అంగుళాలు ఉండటం వల్ల చూసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది అని తెలిపారు.ఈ వాచ్‌లో మరో గొప్ప విషయం బ్యాటరీ 7 రోజులు వస్తుందట. మాటిమాటికీ ఛార్జ్ చెయ్యాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.ఈ వాచ్‌లో నాయిస్ ఫిట్ యాప్ ఉంటుంది. ఇది మనం చేసే పనులను గమనిస్తూ.. మనల్ని ఫిట్‌గా ఉంచుతుంది. కొత్త కొత్త ఛాలెంజ్‌లు ఇస్తూ, మనల్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఇతర స్నేహితులతో పోటీ పడి, ప్రత్యేక రివార్డులు, ఆఫర్లు కూడా గెలుచుకోవచ్చు.

ఈ వాచ్‌కి అడ్వాన్స్డ్ బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ఉంది. ఇది ట్రూ సింక్ TMతో ఉంటుంది. అందువల్ల కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుందని తెలిపారు.ఈ వాచ్‌లో స్మార్ట్ DND ఫంక్షన్ కూడా ఉంది. ఇది.. మీరు ఎంతసేపు నిద్రపోతున్నారో గమనిస్తుంది. మీరు నిద్రపోయే సమయంలో నోటిఫికేషన్స్, అలర్ట్స్ వచ్చినా శబ్దం రాకుండా చేస్తుంది. దాని వల్ల మీరు ప్రశాంతంగా నిద్రపోగలరు.ఈ వాచ్‌లో నాయిస్ హెల్త్ సూట్ ఉంటుంది. దీని ద్వారా మీరు ఫిమేల్ సైకిల్ ట్రాకర్, స్లీప్ మానిటర్, హార్ట్ రేట్ మానిటర్, స్ట్రెస్ మెజర్, SpO2 మానిటర్ చెయ్యవచ్చు.

ఈ వాచ్‌లో కలర్ ఫిట్ పల్స్ 3 అనేది ఉంది. ఇది మీకు 100 స్పోర్ట్స్ మోడ్స్ ఇస్తుంది. అలాగే ఈ వాచ్‌లో 170కి పైగా కలర్ ఛేంజింగ్ థీమ్స్ ఉన్నాయి.ఈ స్మార్ట్ వాచ్‌కి 2.5D కర్వ్డ్‌ డిస్‌ప్లే ఉంది. ఇది మీకు ఎంతో స్టైలిష్ లుక్ ఇస్తుంది. టచ్ కూడా చాలా బాగుంటుందని తెలిపారు.మీరు ఈ వాచ్ కొన్నప్పుడు మీకు బాక్సుతో వాచ్‌తోపాటూ ఛార్జర్, వారంటీ కార్డు, 1 యూజర్ మాన్యువల్ ఇస్తారు.ఈ వాచ్ ద్వారా మీరు ఫిట్‌నెస్ సలహాలు పొందుతారు. ఐతే.. అవి వైద్య సలహాలు కావు. వాటిపై పూర్తిగా ఆధారపడకూడదు. అవి కొంతవరకూ మాత్రమే మీ ఆరోగ్యాన్ని గుర్తించగలవు. పూర్తిగా చెప్పలేవు అని తెలిపారు.

ఈ వాచ్ ధర రూ.6,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 83 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.1,199కి అమ్ముతున్నారు. మీరు దీన్ని EMIలో రూ.109కి పొందవచ్చు.

Advertisment
తాజా కథనాలు