Ongole: పేరుకుపోయిన చెత్తకుప్పలు.. విజృంభిస్తున్న వ్యాధులు..!

ప్రకాశం జిల్లా కొండపిలో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. అధికారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అవుతున్నారు. పాలకులు పట్టించుకోకపోతే వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని వాపోతున్నారు.

New Update
Ongole: పేరుకుపోయిన చెత్తకుప్పలు.. విజృంభిస్తున్న వ్యాధులు..!

Kondapi: ప్రకాశం జిల్లా కొండపిలో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. అధికారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అవుతున్నారు. పాలకులు పట్టించుకోకపోతే వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని వాపోతున్నారు. దోమలు దండయాత్ర చేస్తున్నాయని.. రానున్న వర్షాల కాలంలో  వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయిన బాలిక.. చివరికి దారుణం..!

వ్యర్థాలు రహదారి వెంట పేరుకుపోయానని.. దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. అధికారులు ఉన్నా లేనట్లేగానే పరిస్థితి ఉందని.. నిధులు మాత్రం హంఫట్ అవుతున్నాయని మండిపడుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..!

Advertisment
తాజా కథనాలు