'లోకేష్ ని ఓడించేది నేనే'..గంజి చిరంజీవి షాకింగ్ కామెంట్స్.!
రానున్న ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని ఓడించేది నేనే అని ధీమ వ్యక్తం చేశారు మంగళగిరి వైసీపీ ఇన్చార్జి గంజి చిరంజీవి. నారా లోకేష్ నాన్ లోకల్.. గంజి చిరంజీవి లోకల్ అని సిని స్టైల్లో వ్యాఖ్యనించారు.
YCP Ganji Chiranjeevi: రానున్న ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(TDP Nara Lokesh) ని ఓడించేది నేనే అని ధీమ వ్యక్తం చేశారు మంగళగిరి వైసీపీ ఇన్చార్జి గంజి చిరంజీవి(YCP Ganji Chiranjeevi). నారా లోకేష్ నాన్ లోకల్.. గంజి చిరంజీవి లోకల్ అని సిని స్టైల్ లో వ్యాఖ్యనించారు. అయితే, లోకేష్ తానే గెలుస్తాడనే భ్రమలో ఉన్నాడని విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేత ఆళ్ల రామకృష్ణరెడ్డి రాజీనామాపై స్పందించారు. ఆయన తన కారణంగా రాజీనామ చేయలేదని చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీటు రాకుండా చేసింది తాను కాదన్నారు. ఆయనే బీసీని అభ్యర్థిగా పెడతానని ఒకప్పుడు చెప్పాడని వ్యాఖ్యనించారు. టికెట్ రాపోతే ఏనేతకైనా అసంతృప్తి ఉంటుందన్నారు. ఏది ఏమైనా.. ఆళ్ల మద్దతు ఉన్నా.. లేకున్నా.. మంగళగిరిలో కచ్చితంగా తానే గెలుస్తానని ధీమ వ్యక్తం చేశారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి కనీసం తనను కలవడానికి కూడా ఇష్టపడడం లేదన్నారు. గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్లపై ఓడిపోయానని చెప్పిన ఆయన లోకేష్ 5000 ఓట్లతో ఓడిపోయాడని కామెంట్స్ చేశారు. అయితే, ఎవరు గొప్పోల్లో ప్రజలు డిసైడ్ చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని.. మంత్రి కారుమూరి ఘాటు వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేత ఆళ్ల రామకృష్ణరెడ్డి రాజీనామాపై స్పందించారు. ఆయన తన కారణంగా రాజీనామ చేయలేదని చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీటు రాకుండా చేసింది తాను కాదన్నారు. ఆయనే బీసీని అభ్యర్థిగా పెడతానని ఒకప్పుడు చెప్పాడని వ్యాఖ్యనించారు. టికెట్ రాపోతే ఏనేతకైనా అసంతృప్తి ఉంటుందన్నారు. ఏది ఏమైనా.. ఆళ్ల మద్దతు ఉన్నా.. లేకున్నా.. మంగళగిరిలో కచ్చితంగా తానే గెలుస్తానని ధీమ వ్యక్తం చేశారు.
Also Read: కేసీఆర్ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి .. బండి సంజయ్ సంచలన డిమాండ్