Gang Rape In Rajasthan: దేశంలో ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చిన కొందరు దుర్మార్గులు మాత్రం మారడం లేదు. తమకు చట్టాలు లెక్కలోకి రావు అన్నట్లు గా వ్యవహరిస్తున్నారు. కొందరు దుర్మార్గులు చేసిన పనికి మరోసారి భారతదేశంలో ప్రపంచంలో తలదించుకునేలా చేసింది. దేశంలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైంది. తాజాగా ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన మరువకముందే రాజస్థాన్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఒక విద్యార్థిని గ్యాంగ్ రేప్ కు గురైంది.
పూర్తిగా చదవండి..Gang Rape In Rajasthan: రాజస్థాన్ లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. చేతి వేళ్ళు కట్ చేసి..
రాజస్థాన్ లోని బన్స్వారా గ్రామంలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఆ బాలిక తప్పించుకునే ప్రయత్నం చేయగా ఆమె చేతి వెళ్లి కోసి, తలపై కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా మరొకడికోసం పోలీసులు గాలిస్తున్నారు.
Translate this News: