ఖైర‌తాబాద్ మ‌హా గణపతికి రేవంత్ తొలిపూజ-VIDEO

ఖైర‌తాబాద్ మ‌హా గణపతి మొద‌టి పూజ‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. రేవంత్ వెంట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

ఖైర‌తాబాద్ మ‌హా గణపతికి రేవంత్ తొలిపూజ-VIDEO
New Update

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి