సచిన్ టెండూల్కర్: గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారు, అతని నికర విలువ దాదాపు 1250 కోట్ల రూపాయలు. క్రికెట్‌తో పాటు పలు కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి సంపాదించారు. అతని కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. సారా లండన్ విశ్వవిద్యాలయం నుండి వైద్య పట్టభద్రురాలు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 6.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2023 నాటికి, సారా నికర విలువ దాదాపు రూ. 1 కోటి వరకు ఉంది.కొడుకు అర్జున్ టెండూల్కర్ తండ్రి బాటలో క్రికెటర్‌గా నడుస్తున్నాడు. అర్జున్ టెండూల్కర్ 2018లో శ్రీలంకపై U-19 అరంగేట్రం చేశాడు. అతను ఐపీఎల్ లో ముంబై తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
పూర్తిగా చదవండి..ఈ క్రికెటర్ల వారసులు ఏం చేస్తున్నారో తెలుసా?
భారత క్రికెట్ లో సచిన్, గంగూలీ, ద్రవిడ్,సెహ్వాగ్, గంభీర్ చెరగని ముద్ర వేశారు. అయితే వారు క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత కొంతమంది,కోచ్ లగా వ్యాఖ్యాతలగా,బ్రాండ్ అంబాసిడర్ల గా స్థిరపడ్డారు. ప్రస్థుతం వారి సంపాదన,వారసులు ఏం చేస్తున్నారో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
Translate this News: