New Virus: బీ కేర్ ఫుల్.. మరో మహమ్మారి వస్తుంది.!

కొవిడ్‌ తర్వాత మరో మహమ్మారి మానవాళిపై దాడి చేయనుందంటున్నారు యూకే మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు పాట్రిక్‌ వాల్లన్స్‌. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. మరో మహమ్మారి రాక తప్పదని, కాబట్టి వచ్చే ప్రభుత్వం ఇందుకు సంసిద్ధంగా ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

New Update
carona
Advertisment
తాజా కథనాలు