New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-42-1-jpg.webp)
Former MLA passes away: కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మశ్చేందర్ రావు(94) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. అల్వాల్‌లోని తన నివాసంలో వయోభారంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మశ్చేందర్రావు గతంలో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 1978-83 మధ్య ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన సిండికేట్ బ్యాంక్ డైరెక్టర్‌గా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు.
తాజా కథనాలు
Follow Us