MLA Harish: ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ

TG: ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో ఈరోజు ఉదయం ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కవితను ధైర్యంగా ఉండమని సూచించారు.

New Update
MLA Harish: ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ

MLA Harish:ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో ఈరోజు ఉదయం ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కవితను ధైర్యంగా ఉండమని సూచించారు.

Advertisment
తాజా కథనాలు