BREAKING: వైసీపీ బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా!

ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవుల నుంచి నాని తప్పుకున్నారు.

New Update
BREAKING: వైసీపీ బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా!

BREAKING: ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి ఆళ్ల నాని ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలే ప.గో. జిల్లా అధ్యక్ష, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవుల నుంచి నాని తప్పుకున్నారు. ఈ మేరకు ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కొంతకాలంపాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు