కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ అంత్యక్రియలు నేడు జరగున్నాయి. ఆయన పార్థివదేహాన్ని బుధవారం తిరువనంతపురం నుంచి కొట్టాయంలోని ఆయన స్వగ్రామానికి తరలించారు. చాందీకి గౌరవ సూచకంగా కేరళ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. 79ఏల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులో మరణించిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Omen Chandy Funeral నేడు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ అంత్యక్రియలు..!!
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ అంత్యక్రియలు నేడు జరగున్నాయి. ఆయన పార్థివదేహాన్ని బుధవారం తిరువనంతపురం నుంచి కొట్టాయంలోని ఆయన స్వగ్రామానికి తరలించారు.
Translate this News: