నిజానికి వరల్డ్ వైడ్ గా ఫ్యామిలీ బాధ్యతలు మోసేది అధికంగా పురుషులే. ముఖ్యంగా ఇండియాలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. మారుతున్న కాలానుగుణంగా భర్తతో సమానంగా భార్య కూడా ఆర్థికపరమైన విషయంలో ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయినప్పటికీ పూర్తి భరోసామాత్రం భర్తలమీదే ఉంటుందనేది నగ్న సత్యం. అయితే రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన సమోవా దేశంలోని వింత రూల్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..భార్య బర్త్ డే డేట్ మరిచిపోతున్నారా.. ఐదేండ్లు జైలు శిక్ష తప్పదు
సమోవా దేశంలో అమలవుతున్న ఓ వింత చట్టం ప్రపంచవ్యాప్తంగా జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏ కారణంతోనైనా సరే లైఫ్ పార్ట్ నర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పని భర్తలంతా అక్కడ ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందే. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.
Translate this News: