Flipkart Sale: 40 వేలకే 65 ఇంచ్ బిగ్ Smart TV.. మీరూ ఒక లుక్కేయండి.!

తక్కువ ధరకు బెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో శుభవార్త. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తాజాగా స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. Coocaa బ్రాండ్ 65 ఇంచుల స్మార్ట్ టీవీని ఈ సేల్ లో కేవలం రూ.40 వేలకే సొంతం చేసుకోవచ్చు.

Flipkart Sale: 40 వేలకే 65 ఇంచ్ బిగ్ Smart TV.. మీరూ ఒక లుక్కేయండి.!
New Update

Flipkart Sale: మీరు 40 వేల రూపాయలకి 65 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే, 2024 ఇండిపెండెన్స్ డే సందర్భంగా Flipkart నిర్వహిస్తున్న Flagship Saleలో ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది. Flipkart వారి జాక్‌డేస్ సేల్‌లో భాగంగా, బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీలకు అద్భుతమైన డీల్‌లు అందిస్తున్నాయి.

ఫ్లిప్ కార్ట్ సేల్ ఆఫర్..

ఫ్లిప్ కార్ట్(Flipkart Sale) ఫ్లాగ్ షిప్ సేల్ జాక్ డేస్ సేల్ నుంచి Coocaa బ్రాండ్ యొక్క Frameless సిరీస్ 65 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (65Y73) ని 46% బిగ్ డిస్కౌంట్ తో రూ. 42,999 ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ICICI, Federal Bank, HSBC Bank, IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనేవారికి అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ స్మార్ టీవీ ని 40 వేల బడ్జెట్ లో ఈ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేసే అవకాశం అందించింది.

Also Read : మాజీ సర్పంచ్‌ భర్త దారుణ హత్య!

ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ లో 3 HMDI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ కూకా స్మార్ట్ టీవీ Find My Remote, Karaoke Mode వంటి మరిన్ని ఇతర ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 40 వేల బడ్జెట్ ధరలో 65 ఇంచ్ స్క్రీన్ సైజు లో వచ్చే బెస్ట్ డీల్స్ గా ఇది నిలుస్తుంది.

#flipkart-sale
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe