Fire Accident: తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం

ఢిల్లీ తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి రైల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికలు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు దగ్ధం అయినట్లు తెలుస్తోంది. 

Fire Accident: తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం
New Update

Fire Accident in Delhi Taj Express : ఢిల్లీ తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి రైల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికలు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు దగ్ధం అయినట్లు తెలుస్తోంది.

Also Read: 'హీరామండి' ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. సీజన్ 2 త్వరలోనే..?

#delhi-taj-mahal-express #fire-accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe