Hyderabad: సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన ఉద్యోగులు..!

హైదరాబాద్ - జూబ్లీహిల్స్ పరిధిలోని సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. Phoenix భవనంలోని పార్కింగ్ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగ కమ్ముకుంది. భయంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Hyderabad: సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన ఉద్యోగులు..!
New Update

Hyderabad: హైదరాబాద్ - జూబ్లీహిల్స్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. జర్నలిస్ట్ కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న Phoenix భవనంలోని పార్కింగ్ స్థలంలో ఈ ఘటన జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పొగ కమ్మేసింది. అపమత్త్రమైన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

This browser does not support the video element.

#hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe