Fire Accident: భారీ అగ్నిప్రమాదం..15 - 20 లక్షల ఆస్తి నష్టం.!

అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ షాపులో మంటలు చెలరేగడంతో షాపు దగ్ధం అయింది. ఈ ఘటనలో ఒక ఆయిల్ ట్యాంకర్, ఒక మినీ వ్యాన్, కారు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Fire Accident: భారీ అగ్నిప్రమాదం..15 - 20 లక్షల ఆస్తి నష్టం.!
New Update

Fire Accident:  అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ షాపులో మంటలు చెలరేగడంతో షాపు దగ్ధం అయింది. ఈ ఘటనలో ఒక ఆయిల్ ట్యాంకర్, ఒక మినీ వ్యాన్, కారు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

This browser does not support the video element.

#konaseema-district
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe