New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Fire-Accident-in-AP.jpg)
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని మల్లయపాలంలో కొబ్బరిపీచు ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ, రవాణాకు సిద్ధంగా ఉన్న పీచుబేడులు మంటల్లో చిక్కుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.