Film Chamber: ఫిలింనగర్ ఫిలిం‌ఛాంబర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని ఫిలింనగర్ ఫిలిం‌ఛాంబర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఫిలిం‌ఛాంబర్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమి జరగలేదని సమాచారం.

New Update
Fire Accident: మంటల్లో చిక్కుకున్న ఇల్లు.. ఐదుగురి మృతి!

Film Chamber: హైదరాబాద్‌లోని ఫిలింనగర్ ఫిలిం‌ఛాంబర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఫిలిం‌ఛాంబర్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమి జరగలేదని సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు