Fater's Day Celebrations: ఎవరికైనా నాన్నే మొదటి హీరో. సూపర్ హీరో. అందరూ ఎవరో ఒక సినిమా హీరోని అభినందించవచ్చు.. కానీ, నిజజీవితంలో మాత్రం వారి తండ్రే వారికి సూపర్ హీరో. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. సామాన్యులకు ఎలాగైతే తండ్రే మొదటి హీరో అవుతారో.. సెలబ్రిటీలకు కూడా అంతే కదా. ఫాదర్స్ డే సందర్భంగా మన సెలబ్రిటీలు.. తమ మొదటి హీరోతో అనుబంధాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. త్రో బ్యాక్ ఫొటోలతో తమ తండ్రులకు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో సీలబ్రిటీల ఫాదర్స్ డే విషెస్ మీకోసం ఇక్కడ ఇస్తున్నాం.. మారేందుకు ఆలస్యం.. అరుదైన ఫోటోలు, వీడియోలతో ఉన్న ఈ సోషల్ మీడియా పోస్ట్ లపై ఓ లుక్కేసేయండి!
మెగా స్టార్ చిరంజీవి.. నాన్నే మొదటి హీరో..
శృతి హాసన్.. కమల్ హాసన్ కూతురు అనే విషయం తెలిసిందే.. ఆమె తన ట్వీట్ లో.. మీరు మా తండ్రి అయినందుకు ధన్యవాదములు..అని పేర్కొంది
నాగ చైతన్య.. తన తండ్రి నాగార్జున భుజాలపై ఎక్కు కూచున్న ఫోటోను షేర్ చేశారు..
ప్రపంచంలోని ప్రతి తండ్రికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్..
నయనతార తన భర్త, బిడ్డ ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది..
రకుల్ ప్రీత్ సింగ్ తన తండ్రితో అనుబంధాన్ని ఫోటోల రూపంలో షేర్ చేసింది..
హీరో నితిన్ తన తండ్రితో ఉన్న ఫోటో షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పారు..