/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/farmers.jpg)
Land Titling Act: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ సంతకం చేయడంతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: లోన్ యాప్‌లో అప్పు.. ఇంటీరియర్ పనులు చేస్తూ దొంగతనం.. చివరికి ఏం జరిగిందంటే?
చంద్రబాబు ఫొటోకు పట్టాభిషేకం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. రైతుల పొలాల్లో పాతిన జగన్ సురక్ష సరిహద్దు రాళ్లను తొలగించారు. అంతేకాకుండా జగన్ ఫొటోతో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలను తగలబెట్టారు.
Follow Us