Khammam: ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి ఇలాఖాలో దారుణం జరిగింది. జాన్ పహాడ్ తండాలో తన భూమి ఆక్రమణకు గురైందంటూ మనస్తాపంతో గత ఆదివారం పురుగుల మందు తాగిన రైతు ఏలేటి వెంకట్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తెల్లవారు జామున మృతి చెందాడు. తన మూడెకరాల భూమిని ఆక్రమించి సాగుపనులు చేస్తున్న జాన్ పహాడ్ తండాకు చెందిన జాటోత్ వీరన్న తన మృతికి కారణమంటూ సెల్ఫీ సూసైడ్ వీడియోను పోస్ట్ చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Farmar sucide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య.. భూమి ఆక్రమణకు గురైందంటూ పురుగుల మందు తాగి!
ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జాన్ పహాడ్ తండాకు చెందిన జాటోత్ వీరన్న అనే వ్యక్తి.. తన భూమి అక్రమంగా కబ్జాచేశాడంటూ వెంకట్ రెడ్డి పురుగుల మందు తాగి చనిపోయాడు. సెల్ఫీ సూసైడ్ వీడియో వైరల్ అవుతోంది. వీరన్న కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: