Rajanna siri silla jilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేరిట వాట్సాప్ లో మోసపూరిత మేసేజ్ లు జిల్లాలో హల్ చల్ చేస్తున్నాయి. వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో తన పేరిట వచ్చే తప్పుడు కథనాలను, +94755455869 గల ఫోన్ నెంబర్ నుండి వచ్చే మోసపూరిత వాట్సాప్ మేసేజ్ లను జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేశారు.
పూర్తిగా చదవండి..Collector : జిల్లా కలెక్టర్ ఫోటో తో సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు..!
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేరిట వాట్సాప్ మేసేజ్లు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ +94755455869 గల ఫోన్ నెంబర్ నుండి వచ్చే మోసపూరిత వాట్సాప్ మేసేజ్ లను అధికారులు, సిబ్బంది, ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు.
Translate this News: