అండమాన్లో వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టర్మినెల్ భవనంలో సీలింగ్లో ఓ భాగం కూలి పోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన కొద్ది రోజులకే సీలింగ్ ఊడిపోవడంతో బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
పూర్తిగా చదవండి..కూలిన ఎయిర్ పోర్టు సీలింగ్…. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం…!
అండమాన్లో వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టెర్మినెల్ భవనంలో సీలింగ్లో ఓ భాగం కూలి పోయింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కొద్ది రోజులకే సీలింగ్ ఊడిపోవడంతో బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.
Translate this News: