BSNL యూజర్లకు సర్‌ప్రైజ్.. 2 ప్లాన్ల వ్యాలిడిటీ గడువు పొడగింపు..!

BSNL తన యూజర్లకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉన్న 2 ప్లాన్ల వ్యాలిడిటీ గడువును పొడగించింది. 120 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌ను 150 రోజులకు పొడగించింది. రూ.999 ప్లాన్ గడువు 200 రోజుల నుంచి 215 రోజులకు పెంపు చేసినట్లు తెలిపింది.

New Update
BSNL యూజర్లకు సర్‌ప్రైజ్.. 2 ప్లాన్ల వ్యాలిడిటీ గడువు పొడగింపు..!
Advertisment
తాజా కథనాలు