/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Blast-jpg.webp)
Tamil Nadu Blast: తమిళనాడు శివకాశిలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Tamil Nadu | Two people died and two others were injured after an explosion took place at a firecracker manufacturing factory near Sivakasi in Virudhunagar district. The injured have been admitted to Sivakasi government hospital for treatment: Fire Department
— ANI (@ANI) July 9, 2024